సాహిత్యప్రియం..
Friday, 6 October 2017
చిరుగాలి
చల్లని గాలి పండువెన్నెల్లో
చక్కని కవితలు చదివితే
ఆనందం వెల్లివిరియునులే
మటలు ఉప్పెంగి పాడునే
మనసు తేలి ఆడునులే
చిరుగాలికి పూలు నవ్వ
కన్నె వదనం కళకళలాడే
కలకాలం మది భావాలు
కలవరింతలు రేపునులే..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment