జీవితాన్ని ఊహించి
కలగంటే కల్లలు అవుతాయి
కష్టాలను కాలరాసి సాగితే
కొంత సాంతనైన మిగులుతుంది
కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
జీవించే మార్గం చూపుతుంది
ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
మరికొందరికి మార్గదర్శం అవుతాం
కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..
కలగంటే కల్లలు అవుతాయి
కష్టాలను కాలరాసి సాగితే
కొంత సాంతనైన మిగులుతుంది
కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
జీవించే మార్గం చూపుతుంది
ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
మరికొందరికి మార్గదర్శం అవుతాం
కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..
ధన్యవాదాలండి..నా మాట మన్నించినందుకు. మీలో కవితా పిపాసి దాగున్నారు.కొనసాగించండి.
ReplyDeleteనమస్సులు
Delete