Thursday, 7 September 2017

నా సాహిత్యం1

జీవితాన్ని ఊహించి
కలగంటే కల్లలు అవుతాయి
కష్టాలను కాలరాసి సాగితే
కొంత సాంతనైన మిగులుతుంది
కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
జీవించే మార్గం చూపుతుంది
ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
మరికొందరికి మార్గదర్శం అవుతాం  
కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..

2 comments:

  1. ధన్యవాదాలండి..నా మాట మన్నించినందుకు. మీలో కవితా పిపాసి దాగున్నారు.కొనసాగించండి.

    ReplyDelete